హెల్త్ ఇండెక్స్‌లో ఉత్తమ ర్యాంకులపై మంత్రి హరీశ్‌రావు వైద్యసిబ్బంది, అధికార యంత్రాంగం సాధించిన విజయంగా వర్ణన సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందన్న వినోద్‌కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే
దేశమంతా అనుసరించేలా తీర్చిదిద్దాలి వేగవంతమైన అనుమతుల ప్రక్రియ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతం పట్టణాలన్నింటికీ మాస్టర్ ప్లాన్లు హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో 2 ఫ్లైఓవర్లు మున్సిపల్‌శాఖపై కేట�
తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 27: తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి ఇతోధికంగా సేవలందిస్తున్న ప్రఖ్యాత సాహితీవేత్తలు ఎల్లూరి శివారెడ్డి, జుర్రు చెన్నయ్య కృషిని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి అభిన�
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి. జనవరి నెలకు సంబంధించి రోజుకు 10 వేల చొప్పు న టీటీడీ సోమవారం టికెట్లు విడుదల చేసిం ది. వైకుంఠ ఏకాదశి సంద
ప్రచారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉద్యోగుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు పచ్చి అబద్ధం. వాస్తవం యాదాద్రిలో అర్చక, పరిచారక, సహాయ పరిచార క, శివాలయ పరిచారక, అన్నదాన ప�
వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి హైదరాబాద్, డిసెంబర్27 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి కొని�
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినన్ని ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చారా? కొలువుల భర్తీపై బహిరంగ చర్చకు సిద్ధం: తలసాని హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాజకీయ నిరుద్యోగులే నిరుద్యోగ దీక్ష చేస్తున్నారని పశుసంవర్�
సెంట్రల్ బాడీ అధ్యక్షుడిగా పీ రత్నాకర్ రావు హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పవర్ ఇంజినీర్స్అసోసియేషన్(టీఎస్‌పీఈఏ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. 2022-23 సంవత్సరానికి ఈ నెల 23న నిర్వహ
మార్చకపోతే పార్టీకి భవిష్యత్తు లేదు సోనియా, రాహుల్‌గాంధీకి జగ్గారెడ్డి లేఖ హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): టీసీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తీసేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
విలీన గ్రామాల్లో పాత అనుమతులు చెల్లవు టీఎస్‌బీపాస్ ద్వారా కొత్త అనుమతులు తీసుకోవాల్సిందే అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చేయండి అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగా�
ట్రస్మాతో గ్రావిటీ క్లౌడ్ సంస్థ ఒప్పందం హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బడ్జెట్ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సులు ఆన్లైన్ ద్వారా అందించేందుకు తెలంగ�