Visakha Steel Plant | చికిత్స పొందుతూ విశాఖ కార్మికుడు మృతి.. 10కి చేరిన మృతుల సంఖ్య
Visakha Steel Plant | ఈనెల 8న విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 10కి చేరుకుంది.
అమరావతి : ఈనెల 8న విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant ) లో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 10కి చేరుకుంది. శనివారం పెదగంట్యాడలోని సీతానగరం ప్రాంతానికి చెందిన గోకివాడ సూరిబాబు ( Suri Babu ) సెవెన్హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్టీల్ప్లాంట్లో ఉక్కుద్రవం లీకై ప్రమాదం జరుగగా ఘటన ప్రాంతంలోనే 8 మంది చనిపోగా మరుసటి పైడిరాజు అనే కార్మికుడు మృతి చెందాడు. మరో 8 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

