ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్డీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కొందరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే, మాజీ జెడ్పిటిసి లపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నార�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కడుపు నింపి.. కర్షకుల పొట్ట కొడుతోందని అఖిలపక్ష పార్టీల నాయకులు మాజీ జెడ్పిటిసి అరవింద్ కుమార్, ఎం భాస్కర్, వెంకట్రామ రెడ్డి ఫైర్ అ
పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకొవాలని, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులో ఏర్పడిన గుంతలను పూడ్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో సాగుకు కరెంట్ సరఫరా సమస్యతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ దృష్టికి తీసుకొచ్చారు.
ప్రభుత్వ వైద్యుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూ ప్రసాద్ రాథో డ్, కోశాధికారి డాక్టర్ ఎంకే రౌ