Loan waiver | కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ(Loan waiver) చేసేలా చూడాలంటూ రాష్ట్ర గవర్నర్ జిస్టుదేవ్ వర్మకు(Governor Jistudev Verma) రైతులు(Farmers )రెండో రోజూ ఉత్తరాలు(Letters) రాశారు.
Electric shock | పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు, మరో రైతు కోతుల నుంచి తన పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్లో గురువారం జరిగింద�
Adilabad | ఆదిలాబాద్ జిల్లా రామాయిలో రేణుక సిమెంటు పరిశ్రమ (Renuka cement industry)ఏర్పాటులో భాగంగా తమ భూములు ఇవ్వమంటూ నిర్వాసిత రైతులు గురువారం ఆదిలాబాద్(Adilabad) కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన(Farmers dharna) నిర్వహించారు.
Dairy farmers | కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి తమది, మూగజీవాల ఉసురు తగులుతుందని పాడిరైతులు పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం పాడి రైతులు(Dairy farmers) హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై(S
Shadnagar | రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడులు ఎక్కడ చూసినా సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి.
Ambedkar Open University | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ(Ambedkar Open University) ప్రాంగ ణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (JNFAU) కేటాయించాలన్న ప్రభుత్వ ఆలో�
Lakshmareddy | సతీమణిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని(Lakshmareddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.
Asha workers | హక్కుల సాధన కోసం ఆశా వర్కర్లు(Asha workers) కదం తొక్కారు. ఆశాలపై బెదిరింపులు, వేధింపులు అరికట్టి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్( Mahbubabad) జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదు�
Kothagudem airport | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం( Kothagudem airport ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు. ఈ మేరకు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమ�
Sudarshan Reddy | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ప్రతిపక్షాల నేతలను ముందుస్తుగా అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో(Narsampet) మంత్రులు పొంగులేటి శ్రీనివ�
Asifabad | రాష్ట్రంలో విద్యార్థుల ఆగమ్యగోచరంగా మారింది. విద్యా శాఖ మంత్రి లేక గురుకులాలు, పాఠశాలల్లో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారు.
NRI | తెలంగాణ కల్చరల్ సొసైటీ (Singapore) ఉపాధ్యక్షుడు గోనె నరేందర్ రెడ్డి(Gone Narender Reddy) (54) 11 సెప్టెంబర్ 2024 న తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందారు. నరేందర్ రెడ్డి మృతితో తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయ
Balka Suman | సినీ నటుడు అక్కినేని నాగార్జున(Nagarjuna) రూ.400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్(N Convention) కూలగొట్టారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) సంచలన ఆరోపణలు చేశారు.