Sudarshan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను(Congress leaders) నిలదీయాలని నర్సంపేట మాజీ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy )పిలుపునిచ్చారు.
Errabelli | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం, మడిపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో( joining brs) చేరారు.
Alampur | సైన్స్‌తో విశ్వంలో జరిగే మార్పులు గురించి సమాధానం దొరుకుతుంది. విజ్ఞాన అభివృద్ధితో మానవ మనుగడ ముడిపడి ఉందని సైన్స్ ఎక్స్పో 2025 లో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.
Mallikarjuna Swamy | మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy temple) క్షేత్రంలో ఆదివారం అధిక సంఖ్యలో భక్త జనులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఆవరణలో పట్నాలు వేసి, బోనాలు పోసి చెల్లింపులు చేశారు.
Hyderabad | కేరళ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ మాస్టర్స్ పోటీల్లో పథకాలు సాధించిన విజేతలను(National Masters Competition) తెలంగాణ సంయుక్త కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అధ్యడు కొండ విజయ్ కుమార్ అభినందించారు.
Matsyagirindra Swamy | వెన్నెంపల్లి స్వయంభు మత్స్యగిరింద్ర స్వామి(Matsyagirindra Swamy Temple) ఆలయంలో బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యుడు వొడితల సతీష్ కుమార్ (Vodithala Satish Kumar) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీసీల రిజర్వేషన్లు తగ్గించి మోసం చేశారని, కులగణన మొదటిసారి జరగలేదని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎంఎం గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Peddapalli | కోడలిపై మామ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చోటు చేసుకుంది. న్యాయం చేయాలని మంథనిఆఓని అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించింది.
Congress | కాంగ్రెస్ పార్టీ(Congress) ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే వందరోజులల్లో అమలు చేస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి14 మాసాలైనా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ (ఎంఎల