MLA Sanjay | మద్దతు ధర కోసం పోరుబాట పట్టిన పసుపు రైతులకు ప్రతి ఒక్కరూ అండగా నిలుద్దాం అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) పిలుపునిచ్చారు.
Peddapalli | జర్నలిస్ట్(Journalist) బందెల రాజశేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయనకు పెద్దపల్లి జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
MLC Jeevan Reddy | దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి మూలం భారత రాజ్యాంగమని( Indian constitution) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
Crops | సముద్రం తలాపున పెట్టుకొని చేప దూపకేడ్చినట్లుగా ఉంది మండలంలోని రైతుల పరిస్థితి. మండలం చుట్టూ రిజర్వాయర్లు ఉన్నా సాగునీరు లేక ఆందోళన చెందుతున్నారు.
Vemulawada | మద్య మానేరు జలాశయంలో(Maner Reservoir) నీటి నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో చేపలు పట్టుకునేందుకు మత్స్యకారుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి.
SRR Foundation | పలు గ్రామాలలోని బాధిత కుటుంబాలను మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులతో కలిసి పర్యటించారు.
Ravi Shankar | సాగునీరు అందక గంగాధర మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే అధికారులు పట్టించుకోడం లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ఆరోపించారు.
CM Revanth | అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth )మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ డిమాండ్ చేశారు.