గిల్ @ 2.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్..వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. బుధవారం విడుదలైన తాజా జాబితాలో గిల్ 791పాయింట్లతో రెండో ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు.
దుబాయ్: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్..వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. బుధవారం విడుదలైన తాజా జాబితాలో గిల్ 791పాయింట్లతో రెండో ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో గిల్ 84, 154 పరుగులతో విజృంభించి తన ర్యాంక్ మెరుగుపర్చుకున్నాడు.
టాప్ ర్యాంక్‌లో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్(815)కు గిల్‌కు మధ్య 24 రేటింగ్ పాయింట్ల తేడా ఉంది. విరాట్ కోహ్లీ(768), రోహిత్‌శర్మ(754) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో ఉన్నారు. మరోవైపు టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ(870) సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

