Home
Sports
Vaibhav Suryavanshi Indian Team After A Powerful Batting Display In The Ipl Is Set To Receive Special Treatment During The England Tour
ఇంగ్లండ్‌లో వైభవ్‌కు స్పెషల్ ట్రీట్మెంట్
ఐపీఎల్లో పవర్ఫుల్ బ్యాటింగ్‌తో దంచికొట్టి భారత జట్టులో చోటు దక్కించుకున్న 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ టూర్లో స్పెషల్ ట్రీట్మెంట్ లభించనుంది.
లండన్: ఐపీఎల్లో పవర్ఫుల్ బ్యాటింగ్‌తో దంచికొట్టి భారత జట్టులో చోటు దక్కించుకున్న 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ టూర్లో స్పెషల్ ట్రీట్మెంట్ లభించనుంది. ఇంగ్లండ్‌తో వచ్చే నెలలో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు సెలెక్ట్ అయిన వైభవ్ తోడుగా అతడి తల్లిదండ్రులను బీసీసీఐ వెంట పంపిస్తుండగా.. అన్ని వేదికల్లోనూ ఆ కుర్రాడికి ప్రత్యేక చేంజింగ్ రూమ్ కేటాయించనున్నారు.
ఐసీసీ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం 16 ఏండ్ల లోపు ఆటగాళ్లను పెద్దల చేంజింగ్ రూమ్స్‌లోకి అనుమతించని కారణంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ సమయంలో అతడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉంటూనే టీమ్ మీటింగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ, దుస్తులు మార్చుకునేటప్పుడు మాత్రం ప్రత్యేక రూమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

