Kukatpally Metro | కూకట్పల్లి మెట్రో స్టేషన్కు(Kukatpally Metro) ఓమ్ని వైద్యశాల కూకట్పల్లి మెట్రో స్టేషన్గా(Omni Hospital) నామకరణం చేసినట్లు మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు.
Bhupalapally | చిన్న కాళేశ్వరం(Chinna kaleshwaram,) కెనాల్ పనుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Bhupalapally) మహదేవపూర్ మండల పరిధిలోని ఎల్కేశ్వ రం గ్రామంలో చేపట్టిన చిన్నకాళేశ్వరం ప్రాజెక్ట్
Nallagonda | వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి మృతి(Infant dies) చెందడంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు దవాఖానపై దాడి చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలోని( Devarakonda )ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది.
Karimnagar | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. హుజురాబాద్ మండలం మాందాడిపల్లిలో వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి లారీ చెట్టును ఢీ కొట్టింది.
Hyderabad | ఒకప్పుడు సొంత నిధులతో ప్రాజెక్టులు చేపట్టిన పరిస్థితి. అంతేకాదు.. కొత్త ప్రాజెక్టులకు ఇతర శాఖలకు నిధులను సమకూర్చిన ఘనత. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోవడంతో.. సొంత ప్రాజెక్ట
Bhadrachalam | ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, భద్రాచలం( Bhadrachalam) జీసీసీ కార్యాలయాల ఎదుట జీసీసీ హమాలీలు(GCC hamalis) రోజుకో విధంగా నిరసన తెలిపారు.
Minister Seethakka | మినీ మేడారం(Mini Medaram) జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి. ప్రతి పని నాణ్యతతో చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని మంత్రి సీతక్క(Minister Seethakka) అధికారులను ఆదేశించారు.
Padmarao Goud | సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గత పదేండ్ల కాలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు.
Hyderabad | హైదరాబాద్ జిల్లాలో జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు (Voters)ఉన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా జాబితాలో 3,89,954 మంది ఓటర్లతో జూబ్లీహిల్స్ అగ్రస్థానంలో నిలిచింది.
Peddapalli | ఏ కన్నతల్లి బిడ్డో పాపం.. జోలపాట వింటూ తల్లి వెచ్చని ఒడిలో నిద్రించాల్సిన చిన్నారి రైల్వే పట్టాలపై( Railway track) పడి ఉంది. నవ మాసాలు మోసి కన్న తల్లికి ఎలాంటి కష్టమొచ్చిందో లేదా వదిలించుకోవాలనుకుందో తెలియదు �