ఇంగ్లండ్‌ను నిలువరించిన ఘనా
వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో విజయంతో నాకౌట్ చేరుకోవాలని ఆశించిన ఇంగ్లండ్‌ను ఘనా ఇబ్బంది పెట్టింది. గ్రూప్-ఎల్లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గోల్ లేకుండా 0-0తో డ్రా అయింది.
ఫాక్స్‌బరో: వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో విజయంతో నాకౌట్ చేరుకోవాలని ఆశించిన ఇంగ్లండ్‌ను ఘనా ఇబ్బంది పెట్టింది. గ్రూప్-ఎల్లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గోల్ లేకుండా 0-0తో డ్రా అయింది. వర్షం అంతరాయం మధ్య సాగిన ఈ పోరులో ఇంగ్లిష్ టీమ్ బంతిని పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంచుకున్నా.. టార్గెట్‌పై నాలుగు సహా మొత్తంగా 19 షాట్లు కొట్టినా ఘనా బలమైన డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. చివరి నిమిషాల్లో అనేక అవకాశాలు లభించినా వాటిని గోల్‌గా మలచడంలో ఇంగ్లండ్ విఫలమైంది. 86 నిమిషంలో ఇంగ్లండ్ ప్లేయర్ నికో రీలీ నెట్ దగ్గరి నుంచి కొట్టిన హెడ్డర్ షాట్ క్రాస్ బార్‌కు తగిలింది. రీబౌండ్ అయిన బాల్‌ను అందుకున్న కెప్టెన్ హ్యారీ కేన్ ఎడమ కాలుతో కొట్టిన షాట్ కూడా మిస్సయింది. మరోవైపు తొలి నిమిషం నుంచే ఇంగ్లండ్ ఫార్వర్డ్స్‌ను బ్లాక్ చేసి ప్రత్యర్థిని విసిగించాలన్న తమ కోచ్ ప్లాన్‌ను ఘనా పక్కాగా అమలు చేసి ఓ పాయింట్ దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

