కరీంనగర్ : హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిలుకూరి బాలాజీ టెంపుల్(Chilukuri Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి దురదృష్టకరం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర కోశాధికారి, సెంటనరీ కాలనీ భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సముద్రాల విజయసారథి తెలిపారు. దైవసేవలో నిమగ్నమైన రంగరాజన్‌ను బెదిరించి దాడి చేయడం అమానుషమన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. మరో మారు ఇలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Man Kills Teen | ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై వివాదం.. యువకుడ్ని హత్య చేసిన వ్యక్తి
Kumbh Mela: కుంభమేళా ఎఫెక్ట్.. హైకోర్టు కేసులన్నీ వాయిదా
Jaabilamma Neeku Antha Kopama | ధనుష్ ‘జాబిలమ్మా నీకు అంత కోపమా’ ట్రైలర్ రిలీజ్