Inter student | అందరు పోలీసులు(Police) క్రౌర్యంగా ఉండరని, వారిలో సైతం మానవత్వం ఉంటుందనే సంఘటనలు పలు మార్లు రుజువు అవుతుంటాయి. ఖాకీలంటే కాఠిన్యమే కాదు, కరుణను సైతం పంచుతారనే ఉదంతం జనగామలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సబ్బండ వర్గాలకు అన్యాయం చేసిం�
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటలపాటు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను కాస్త ముందుగానే సెంటర్లోకి అనుమతిస్తార�
ఇంటర్మీయట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 113 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 58,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5 నుంచి 25 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Scanning centers | రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లను ప్రోగ్రాం ఆఫీసర్, మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి స్పెషల్ డ్రైవ్ లో బాగంగా మంగళవారం ఆకస్మ�
Sandeep Kumar Jha | మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Sandeep Kumar Jha) వెల్లడించారు.
Peddapalli | తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, టీఆర్ఎస్(తెలంగాణ రక్షణ సమితి) బలోపేతానికి కృషి చేస్తానని డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు అన్నారు.
Peddapalli | ప్రభుత్వ దవాఖాన ఆవరణలోని మదర్ అండ్ చైల్డ్హెల్త్ కేర్ సెంటర్లో త్వరలోనే మెకనైజ్డ్ లాండ్రీ మిషన్స్సేవలు(Mechanized laundry services) అందుబాటులోకి రానున్నట్లు పెద్దపల్లి డీసీహెచ్ఎస్ కొండ శ్రీధర్ తెలిపార�