కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 చెరువులను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనీ భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
కాంట్రాక్ట్ అధ్యాపకులను తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ తో చేస్తున్న సమ్మెకు గురువారం మాజీ ఎమ్మెల్యే మూర్తినేని ధర్మారావు, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంద కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి సూరం ప్రభాకర్ �
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 14 మంది మావోయిస్టులు లొంగుపోయారు.
ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభ పోస్టర్ను గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు.
ఈనెల 28న నల్లగొండలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే పూలే, అంబేద్కర్ జన జాతరను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంటెపాక కృష్ణ పిలుపునిచ్చారు.
ఈనెల 27న వరంగల్లో జరిగే బీర్ఎస్ పార్టీ రజతోత్సవ సకు కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్దామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.