బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో విసుగు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇటీవల జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పహాల్ గామ్ ప్రాంతంలో జరిగిన ఘటన ఉగ్రవాదుల పిరికిపందల చర్య అని గిర్నిబావి గ్రామస్తులు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు దేవన్నపేట నుంచి ఎడ్ల బండ్లతో అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్లో లోప్రెషర్ కారణంగా సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు పెద్ద ఎత్తున వార్డు కార్యాలయానికి వచ్చి కార్పొరేటర్ సబిహ బేగం వద్ద తమ గోడును వెళ్లబుచ్చారు.
వేసవి తీవ్రత, వడగాలలును దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సెలువు ఇవ్వాలని అంగన్వాడీ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేసారు.