హసన్‌పర్తి: ఎర్రగట్టు కిట్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల గట్టుగుట్ట లోని మహాలక్ష్మి బ్యాంకెట్ హాల్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం ఎంతో పుణ్యకార్యం అన్నారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందక ఓంతో మంది చనిపోతున్నారు. ప్రతి ఒక్కరు రక్త దానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించాలని సూచించారు. రక్తదానం చేయడలం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తెలత్తవన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయొచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాపి శెట్టి శ్రీధర్, బోడ యోగేందర్, వాకర్స్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Boy Killed By Mother’s Lover | బాలుడ్ని హత్య చేసిన తల్లి ప్రియుడు.. సూట్‌కేస్‌లో మృతదేహం
KTR | అందాల పోటీల్లో ముఖ్యమంత్రి.. ధాన్యం కుప్పలపైనే అన్నదాత బలి : కేటీఆర్
Telangana people | సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి 162 మంది తెలంగాణ వాసులు