రామాయంపేట, మే 12 : అనారోగ్యంతో మృతి చెందిన బాధిత మృతురాలి కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. సోమవారం రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి చెందిన నింగరమైన నర్సవ్వ(55) గత కొంత కాలంగా ఆనారోగ్యం కారణంగా మంచాన పడి మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గ ఇంచార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి రూ.5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ సీనియర్ నాయకులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor | పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి చేసిందా?.. ఐఏఎఫ్ అధికారి ఏం చెప్పారంటే?
Benz Movie | లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కొత్త ప్రాజెక్ట్ .. ‘బెంజ్’ సినిమా షూటింగ్ షురూ.!
TG Weather | ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజులు వానలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ..!