రాష్ట్ర మంత్రివర్గం మెడపై ఖడ్గం వేలాడుతున్నదా? ఏకంగా ఏడుగురు మంత్రుల మీద వేటు పడనున్నదా? దేవత అనుకున్న దూతే ముఖ్యనేతకు కత్తి అందించిందా? ఢిల్లీ ‘దక్షిణ’ గురువు వేసిన ట్రాప్‌లో పడి తనకు తెలియకుండానే కట్ట
ఈ రోజు మంత్రి సురేఖకు జరిగింది, రేపు తమకు జరగదని గ్యారెంటీ ఏంటని, కాబట్టి అందరం సమష్టిగా ఉండి ముఖ్యమంత్రిని నిలదీద్దామని మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అర�
Congress Ministers - Grade War ; మంత్రివర్గ సమావేశంలో మాటల యుద్ధం జరిగిందా? ముఖ్యనేత పైన సొంత వర్గం ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఆయన మంత్రివర్గమే బాంబ్ పేల్చిందా?.. అంటే గాంధీభవన్ వర్గాలు ఔననే అంటున్నాయి.
గత నెల 27న ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నెల మొదట్లోనే మరి కొంతమంది కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్ల బదిలీలు కూడా ఉంటాయనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది.
హైదరాబాద్ నగరమంతా ఇప్పుడు అందాలభామల చుట్టూ తిరుగుతున్నదని, ఆ భామల వెనకాల మంత్రులు సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. కాంగ్రెస్‌పై దండయాత్రగానే తెలంగాణ ప్రజలు భావించారు. అందుకే సభకు అంచనాకు మించి స్వచ్ఛందంగా లక్షలాదిగా జనం తరలివస్తున్నారు.. అని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ తెలిపారు.
నిజామాబాద్ రైతు మహోత్సవంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కూలిపోయింది. పెద్దగా గాలి వీయడంతో జనం, పోలీసులు పరుగులు తీశారు.