రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జస్టిస్ వినోద్�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది.
తెలుగు మన మాతృభాష. అయినా, ఇతర భాషలకు దక్కే గౌరవం మన మాతృభాషకు దక్కడం లేదని తెలంగాణ హైకోర్టు జడ్జి ఒకరు ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా వారు తమిళంలోనే మాట్లాడుతారు. కానీ, ఇ
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (56) ఏడాది నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో కన్నుమూశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల వినియోగానికి సంబంధించి పాలకవర్గంపై ఆరోపణల నేపథ్యంలో ఆర్థిక పరమైన విధాన నిర్ణయాలు తీసుకోరాదని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్�
తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్�
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థ్ధిస్తూ ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. బాంబు పేలుళ్ల కేసులో దోషుల పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చ�
Dilsukhnagar blast | దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) బాంబు పేలుళ్ల (Bomb blasts) కేసులో గతంలో ఎన్ఐఏ కోర్టు (NIA court) ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఖరారు చేసింది. పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న ఆ ఐదుగురికి ఎన్ఐఏ కోర్టు విధించిన ఉ�
Dilsukhnagar Bomb Blast | దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
Harish Rao | ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికి కేసులతో వేధించాలనుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై హైకోర్టు కేసు కొట్టివేయడం ఒక గుణపాఠం అని బీఆర్ఎస్ నేతలు అన్�
తెలంగాణ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి, జస్టిస్ సుజన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారి తో హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూ ర్తి �
తెలంగాణ హైకోర్టులో అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి, జస్టిస్ సుజన కలసికంలను పర్మినెంట్ న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జార�
ఉద్యోగంలో చేరడం కోసం డీఎస్సీ 2008 అభ్యర్థులు ఏండ్ల తరబడి నిరీక్షిస్తున్నా రు, కోర్టు కూడా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది, అయినప్పటికీ అధికారుల్లో కదలిక లేకపోవడం శోచనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కో�