రాష్ట్ర బడ్జెట్లో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. 2023-24 వార్షిక బడ్జెట్లో పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.4,037 కోట్లు కేటాయించారు. ఇందులో వివిధ రాయితీలకు రూ.3,519 కోట్లు కేటాయించారు.
రాష్ట్ర బడ్జెట్లో అర్చకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.130 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖకు మొత్తం రూ.618 కోట్లు కేటాయించగా, దేవాలయాలకు సహాయం కింద రూ.250 కోట్లు, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి మరో రూ.200 కోట్లు క
హైదరాబాద్‌లో నిఘాను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ట్రై కమిషనరేట్ల పరిధిలో 7 లక్షల కెమెరాలుండగా..
మోదీ కేంద్ర బడ్జెట్‌కు.. కేసీఆర్ తెలంగాణ బడ్జెట్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు.
Basti Dawakhana |బస్తీల్లో సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘బస్తీ దవాఖానలు’ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
MLC Kavitha | అదానీపై కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Telangana Budget | అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ 2023-24ను రూపొందించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభివర్ణించారు.
Telangana Budget | నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్ కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరిదశకు వచ్చాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన బడ్
Budget 2023-24 | రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతున్న ప్రభుత్వం.. ఆ భోజనం తయారు చేసే వంటవాళ్ల పారితోషికాన్ని పెంచింది.
Telangana Budget | నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నద�
ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.