Telangana Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌ను హరీశ్‌రావు చదివి వినిపిస్తున్నారు.
2023-24 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు.
తెలంగాణ రాష్ట అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు కురుస్తున్నాయని కొనియ�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సాదర స్వాగతం పలికారు. శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ శుక్రవారం 12.08 గంటలకు శాసనసభ ప్రాంగ
‘తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న సమ్మిళిత, సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నది’
గురువారం ప్రారంభం కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు.
Minister KTR | రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. మంత్రి కేటీఆర్.. అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులను పేరుపేరునా ఆత్మీయంగా పలుకరించారు.
Budget 2023-24 | తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Telangana Assembly | ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీలో ప్ర
CM KCR | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు.
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Telangana Budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు.
Telangana Budget | తెలంగాణ రోడ్లు - భవనాలు, హౌసింగ్ శాఖలకు సంబంధించిన 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలపై శుక్రవారం ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష