తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభా ప్రాంగణంలోని ఆయన ఛాంబర్లో పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలి
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం వెనుకాడబోదని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
Kanti Velugu | తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్ కంటి పరీక్షలు చేయించుక
Legislative Council | శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 11న నామినేషన్లను స్వీకరించనున్నారు. 12వ తేదీన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.
Minister KTR | సింగరేణిని ప్రయివేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టి సింగరేణి�
బడ్జెట్ అంటే చిట్టాపద్దు కాదు, గుండెగుండెకు ఆత్మబలాన్ని నింపే బ్యాలెన్స్‌షీట్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్‌రావు సుదీర్ఘ ప్రసంగంలో తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పాలమూరు ఐటీ టవర్‌ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఓ వైపు సహాయ నిరాకర ణ చేస్తున్నా... రాజ్యాంగం ప్రకారం రాష్ర్టానికి రా వాల్సిన నిధుల వాటాను నిలిపేసినా... రాష్ట్రంపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నా... సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం మాత్ర�
పల్లె, పట్నంలో కేసీఆర్ మార్క్ అభివృద్ధి
సకల రంగాలు సమున్నతం.. సకల జనుల సంక్షేమం.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతి రథం మరింత వేగం అందుకొనే ఇంధనం.. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ స్వరూపం ఇద�
అసెంబ్లీలో అత్యధిక సమయం బడ్జెట్ చదివిన ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్‌రావు రికార్డు సాధించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 11 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి ఓట్ ఆన్ అకౌంట్ కాగా మిగిలినవి ఫుల�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధికి అద్దం పట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను 2,90,396 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ పద్దులో సీఎం కేసీఆర్ మానవీయ క�
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం శాసనసభలో 2,90,396 కోట్లతో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి సమ్మిళతంగా ఉన్నదని, సకల జనుల ఆకాంక్షకు అద్దం పట్టేలా ఉన్నదని ప్రతి ఒక్కరూ అభివర
‘తెలంగాణ ఏర్పడ్డాక 1,41,735 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో