సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్ చాలా ఆసరైతంది. గతంల మమ్మల్ని ఏ సర్కారు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే మంచి జరుగుతంది. ఒకప్పుడు నెలంతా బీడీలు చేస్తే రూ.రెండు మూడు వేలు రాకపోయే�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గులాబీ జనజాతర సాగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలకు ఇసుకేస్తే రాలనంత జనం పోటెత్తారు. ఆదివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు అనూహ్య స్పందన
‘ఉద్యమ సమయంలో తుంగతుర్తి గుండా నేను ఏ ఊరికి పోయినా ఏ చెరువులో కూడా చారెడు నీరు కనపడేది
కాదు. ఇయ్యాల నేను హెలికాప్టర్లో వస్తా ఉంటే మంత్రి జగదీశ్ర్రెడ్డి గారు.. నా పకనే కూసొని ఒక్కో ఊరి పేరు, చెరువు పేర్ల�
మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలువాలని కోరుతూ సిరిసిల్ల వికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు రూ.10,116 నామినేషన్ ఫీజు అందజేసి వారి అభిమానాన్ని చాటారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘రేటెంత’ రెడ్డిగా మారాడు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు తీసుకుంటుండు.. అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదివారం తాండూరులో విలేకరులతో ఎమ్మెల్య
మూడు గంటలే కరెంటు చాలంటున్న రేవంత్‌రెడ్డి మాటలు వింటుంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టార్చ్‌లైట్ కొనుకునే పరిస్థితి వస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్న�
మెదక్ నియోజకవర్గ ప్రజలకు మైనంపల్లి హన్మంతరావు ఏం చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని సూరారం, భాగీర్థిపల్లి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్న
నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా అమరవేణి నర్సాగౌడ్‌ను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా ఉన్నదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. ఇంటిం టా బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం మంచిర్యాల పట్టణంలోని మూడో వార్డు తిలక్‌నగర�
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దని.. ఆ పార్టీకి ఓటేస్తే ప్రజలు అంధకారంలో పడ్డట్టేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ హెచ్చరించారు.
మాఇంటి ఆడబిడ్డ.. ఆమెను మరోసారి ఆశీర్వదించండి.. అని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్హాల్లో ఆదివారం జిల్లా మున్నూరు కాపు కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సం�