Home
Telangana Activist
Telangana Activist
-
"KTR | ఉద్యమకారుడికి అండగా.. మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. వీడియో"
2 months agoktr | సోమవారం తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ (51) కుమార్తె, కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఇప్పటికే బసవతారకం ఆసుపత్రిలో రెండు కీమోథెరపీలు పూర్తయ్యాయని తెలుసుకున్న కేట�"పెద్ది విగ్రహంపై ఎందుకంత కక్ష?.. ఎర్రబెల్లి, వినోద్‌కుమార్ ఆగ్రహం"
3 months agoతెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ నిర్మాణ గద్దె కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ‘పెద్ది’ గుండెపోటుతో మృతిచెందగా, ఆయన స్మారకార్థం వరంగల్ జిల్లా నర్సంపేట"ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్‌గా గుడిమళ్ల"
5 months agoతెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్‌గా న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు గుడిమళ్ల రవికుమా ర్ ఎన్నికయ్యారు."Bachannapeta | తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ జావిద్‌కు ఘన సన్మానం"
5 months agoతెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు ఎండీ జావిద్‌ను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు."తెలంగాణ సత్తెవ్వ ఇక లేరు"
7 months agoతెలంగాణ ఉద్యమకారురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీరాభిమాని చిందం సత్తెవ్వ(88) అలియాస్ తెలంగాణ సత్తెవ్వ కన్నుమూశారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన ఆమె, కొద్దిరోజుల�"తెలంగాణ సత్తెవ్వ ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత"
7 months agoరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన తెలంగాణ ఉద్యమకారిణి, బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, కేసీఆర్ వీరాభిమాని చిందం సత్తెవ్వ అలియాస్ తెలంగాణ సత్తెవ్వ(88) కన్నుమూశారు. అనారోగ్యంతో"Jagityal | ఎంపీ తేజస్వి సూర్య ని బర్తరఫ్ చేయాలి.. తెలంగాణ వాది, కళాకారుడు ప్రదీప్ కుమార్"
7 months agoరాజకీయాల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ తేజస్వి సూర్య ను పదవి నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని తెలంగాణవాది, ఉద్యమకారుడు, జానపద కలకారుడు అలుగునూరి@ మోరపల్లి ప"MLA Kotha Prabhakar Reddy | తెలంగాణ ఉద్యమకారుడు కొమ్ము కిషన్‌కు అండగా ఉంటాం : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి"
1 year agoMLA Kotha Prabhakar Reddy | తెలంగాణ ఉద్యమ కారుడు ఘనపూర్‌కు చెందిన కొమ్ము కిషన్ కు అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు."నేడు గులాబీ కండువా కప్పుకోనున్న విజయభారతి"
1 year agoబీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత ఆలూరు గంగారెడ్డి కూతురు విజయభారతి సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయభారతి బీజేపీలో"Karepalli : తెలంగాణ ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లుకు ఘన నివాళి"
1 year agoగుండెపోటుతో మృతి చెందిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జడల వెంకటేశ్వర్లు పార్థీవ దేహాన్ని శుక్రవారం పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సందర్శ"తెలంగాణ ఉద్యమకారుడికి కేసీఆర్ అండ"
1 year agoఅనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. నేరుగా ఉద్యమకారుడికి ఫోన్ చేసి పరామర్శించడంతోపాటు హైదరాబాద్‌కు రప్పించి తన సొంత ఖర్"ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి : దేశమొల్ల ఆంజనేయులు"
1 year agoకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని, అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కడం చాలా బాధాకరమని తెలంగాణ ఉద్యమకారులు దేశమొల్ల ఆంజనేయులు అన్నారు."మీ ఇందిరమ్మ ఇల్లు నాకొద్దు.. ప్రభుత్వ సాయాన్ని నిరాకరించిన తెలంగాణ ఉద్యమకారుడు"
1 year agoకాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని తెలంగాణ ఉద్యమకారుడు తిరస్కరించాడు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తూ నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదా�"Financial assistance | తెలంగాణ ఉద్యమకారుడికి ఆర్థిక సహాయం అందజేత"
2 years agoFinancial assistance | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు షేక్ సాదిక్ అలీని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు"RTC Buses | కుదింపుతో ప్రయాణికుల నిరీక్షణ.. బస్సులను పెంచాలని విజ్ఞప్తి"
2 years agoRTC Buses | సాయంత్రం 5 గంటల తర్వాత నల్లగొండ నుంచి చండూరు మీదుగా మాల్, చౌటుప్పల్ రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డిఅన్నారు.తాజా వార్తలు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!















