Double bedroom houses | తొర్రూర్ పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మించిన 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
Labor card | అసంఘటిత రంగాలలో పనిచేసే ప్రతి కార్మికుడు లేబర్ కార్డు కలిగి ఉండాలని షెడ్యూలు కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు యమడాల హనుకాంత్ అన్నారు.
Inter admissions | జిల్లాలోని కార్పొరేట్ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఏ.శ్రీలత తెలిపారు.
NIT | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లోని శిక్షణ, అభ్యాస కేంద్రం(సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్-సీటీఎల్) ఆధ్వర్యంలో ‘ఏఐఓటీ (కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వాటి అనువర్త�
Nizamsagar | మెదక్ జిల్లా విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి చెందడంతో మనోవేదన గురైన భార్య, తన కుమారుడితో కలిసి నిజాంసాగర్ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
MLA Rajender Reddy | వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తానని వరంగల్ పశ్చిమ నియోజవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.
Tujalpur | గ్రామపంచాయతీలలో నిధులు లేక గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో చెత్తను తొలగించడానికి ట్రాక్టర్ డీజీల్కు డబ్బులు లేక గ్రామాలు గోస పడుతున్నాయి.
Hyderabadi Chai Adda | జనాలకు రుచికరమైన గరం చాయ్ తాగిపిస్తూ యువతకు కార్పొరేట్ స్థాయి ఉపాధి చూపిస్తున్నాడు సినీ నటుడు, వ్యాపారవేత్త, సామాజిక సేవకులు అభినవ్ సర్ధార్.