MLA Bandari | రామంతాపూర్ చిన్న చెరువు పూడిక తీత పనులు చేపడుతాం : ఎమ్మెల్యే బండారి
రామంతాపూర్ చిన్న చెరువును శుక్రవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్నతో కలిసి సందర్శించారు.
రామంతాపూర్,సెప్టెంబర్ 26 : రామంతాపూర్ చిన్న చెరువును శుక్రవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్నతో కలిసి సందర్శించారు. తీవ్రమైన వర్షాలకు చెరువు నిండి వర్షపునీరు ఇళ్లలోకి, మార్కండేయ దేవాలయాంలోకి వస్తుందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. చెరువులో పూడికతీత పనులు చేపడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. చెరువు సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చెరువు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. సుందరీకరణ పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్వబాబు యాదవ్, సూరంశంకర్, చాంద్పాషా, ఆలె రమేశ్, మనీశ్, ప్రశాంత్, బోసాని పవన్కుమార్, శ్రీను, టోని, వంశీ పద్మశాలి సంఘం అధ్యక్షులు కృష్ణ, ఆలె రమేశ్, విజయ్ప్రకాశ్, వేణు, శేఖర్, యాదగిరి, వెంకటయ్య, సత్యనారాయణ, పెంటయ్య,మురళి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

