ఉప్పల్ కారిడార్ పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ శుక్రవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించారు.
MLA Bandari | ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల సంక్షేమానికి తన వంతు కృషి చేయను న్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari) పేర్కొన్నారు.