కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలి
హైదరాబాద్ బావర్చి హోటల్లో శాంతియుత నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడిన కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బావర్చి హోటల్లో శాంతియుత నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడిన కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజలు, రాజకీయ పార్టీలకు నిరసన తెలిపే హక్కు ఉన్నదని గుర్తు చేశారు. గతంలో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలు మూడేండ్లు గడిచినా నెరవేర్చనందుకు నిరసన చేపడితే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

