Home
Telangana
Brs Leader Rajaram Yadav Accuses Congress Leaders Of Attacks Under Revanth Reddy Support
రేవంత్ అండతోనే దాడులు
సీఎం రేవంత్‌రెడ్డి అండతోనే కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నగరంలో దాడులకు తెగబడుతూ గూండాయిజం చెలాయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు రాజారామ్‌యాదవ్ ఒక ప్రకటనలో ఆరోపించారు.
- బీఆర్ఎస్ నేత రాజారామ్ యాదవ్
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి అండతోనే కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నగరంలో దాడులకు తెగబడుతూ గూండాయిజం చెలాయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు రాజారామ్‌యాదవ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో చిన్న శ్రీశైలంయాదవ్, ముషీరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడు అనిల్‌యాదవ్ గూండాయిజం పెరిగిపోయిందని తెలిపారు.
తమకు మామూళ్లు ఇవ్వని రియల్టర్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, హోటళ్లపై ఇష్టారీతిన దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాల హామీపై నిరసన వ్యక్తంచేస్తే దా డులకు దిగడం? ఏందని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

