చిన్నశంకరంపేట,మే15 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత నెలకొంటుందని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గం ఇంచార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని దర్పల్లి గ్రామంలో కుర్మసంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీరప్ప జాతర కార్యక్రమంలో తిరుపతిరెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. భక్తిభావం ఉంటే నేర ప్రవృత్తికి దూరం అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు లక్ష్మణ్ రవీందర్‌రెడ్డి లింగారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Jaish terrorists | జైషే మహమ్మద్ ఉగ్రవాదుల చివరి క్షణాలు.. డ్రోన్ ఫుటేజీ విడుదల
Anasuya| పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్..అనసూయ ఇంత ఓపెన్‌గా చెప్పేసింది ఏంటి?