‘మా సంస్థకు గత ఏడాది అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో ‘మిరాయ్' అపూర్వ విజయం మరెన్నో సినిమాలు చేసే శక్తినిచ్చింది. ఈ సినిమాతో మేము ప్రేక్షకుల విశ్వసనీయతను పొందాం. అది మాకు చాలా ఆనందాన్నిస్తున్నది’ అన్నా�
Mirai | టాలీవుడ్లోనే కాదు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క సినిమా గురించే అందరి చర్చ. అదే తేజ సజ్జ నటించిన మిరాయ్. సెప్టెంబర్ 12న గ్రాండ్గా విడుదలైన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంది.
Mirai Movie | నిర్మాణంలో ఉండగానే అంచనాలు క్రియేట్ చేసిన సినిమా ‘మిరాయ్'. ‘హను-మాన్' తర్వాత తేజ సజ్జా నుంచి వస్తున్న సూపర్హీరో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పాడ్డాయి.
Mirai Twitter Talk | హను-మాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన తేజ సజ్జ ఇప్పుడు మిరాయ్ అనే మరో భారీ యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Mirai | తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘మిరాయ్’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా
‘మార్కెట్ లెక్కలు వేసుకోకుండా ఒక అద్భుతమైన సినిమా ఇవ్వాలనే సంకల్పంతో చేసిన సినిమా ‘మిరాయ్'. ఇందులో దాదాపు ఒక పది లార్జర్ ఎపిసోడ్లుంటాయి. మంచి కథ, చక్కని సంగీతం, గ్రేట్ లొకేషన్స్, అద్భుతమైన గ్రాఫిక్స�
Teja Sajja | ప్రస్తుతం ‘మిరాయ్ ’ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న యంగ్ హీరో తేజ సజ్జ, తన నటనా ప్రయాణాన్ని బాలనటుడిగా ప్రారంభించిన విషయం తెలిసందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించ�
Mirai | తేజా సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్నమైన కథాంశంతో, అద్భుతమైన గ్రాఫిక్స్ ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.
‘చిన్నప్పట్నుంచీ విన్న పురాణ ఇతిహాసాలనూ, వాటిలోని ఉత్సాహవంతమైన అంశాలనూ ప్రేరణగా తీసుకుని ‘మిరాయ్' కథ తయారు చేశాను. ఇది మన మూలాలను గుర్తు చేసే కథ. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా.