బడ్జెట్ ధరలో లేటెస్ట్ ఫీచర్లతో కూడిన ల్యాప్టాప్ల ఎంపిక ఏమంత సులభం కాదు. రూ. 40,000లోపు ధరలో ల్యాప్టాప్లు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు మార్కెట్లో మెరుగైన ఆప్షన్లు లభిస్తున్నాయి.
ఈ ఏడాది జనవరిలో ఉద్యోగులతో కాల్లో ముచ్చటిస్తూ ఏకంగా 7000 మందిని తొలగించిన సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్ తన నిర్ణయంపై విచారం వెలిబుచ్చారు.
Microsoft | ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బ్రౌజింగ్ యాప్ ‘ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్' శకం ముగిసింది. 1995లో ప్రారంభమై 28 ఏండ్లుగా సేవలందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇకపై మనకు కనిపించదు.
Do Not Disturb | మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే కామన్ సమస్య.. స్పామ్ కాల్స్. రోజూ తెలిసిన వాళ్ల నుంచి వచ్చే కాల్స్ కంటే కూడా కస్టమర్ కేర్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లే ఎక్కువగా ఉంటాయి.
naya mall | వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమాని ల్యాప్టాప్ ఒళ్లో పెట్టుకుని కూర్చుంటే గంటలు గంటలు కదిలే పరిస్థితే లేదు. అలాంటి వాళ్ల కోసమే ప్రత్యేకించి ‘ఎకినెక్ట్ బీడీ 3 బైక్' పేరిట వర్క్ డెస్క్ తయారుచేసింది ఏస