Naya Mall | కళ్లు కళగా ఉంటేనే ముఖం అందంగా కనిపిస్తుంది. మనకు రోజూ ఎదురయ్యే అలసట, ఒత్తిడి కళ్లనే ముందుగా ప్రభావితం చేస్తాయి. దాంతో కళ్ల కింద చారలు, ముడతలు ఏర్పడుతుంటాయి. దాంతో వయసు పైబడినట్టు కనిపిస్తారు.
Samsung Galaxy S22 | కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. గ్యాలక్సీ ఎస్ 22 సిరీస్ మొబైల్ ధరను ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ భారీగా తగ్గించింది.
iPhone 14 |ఐఫోన్ 14లోని శాటిలైట్ కనెక్టివిటీ ( satellite connectivity ) ఫీచర్ ద్వారా ఎమర్జెన్సీ సమయంలో సిగ్నల్ లేకపోయినా SOS సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. అదే ఇప్పుడు కెనడాలో ఇద్దరి ప్రాణాలను రక్షించింది.
Naya Mall | ఒక్కోసారి చెవుల్లోకి చీమలూ, కీటకాల్లాంటివి దూరుతుంటాయి. కానీ లోపల పరిస్థితి ఏమిటో అర్థం కాదు. అలాంటప్పుడు చెవిలోపల స్పష్టంగా చూసేందుకు ఉపయోగపడుతుంది పాట్రానిక్స్ సంస్థ రూపొందించిన ఎక్స్‌లైఫ్.
deep fakes | డీప్ ఫేకింగ్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) పాత్ర కీలకం. కాబట్టే, తన ముందుంచిన సవాలును అర్థం చేసుకుని (అల్గారిథమ్స్ ద్వారా), ఈ సమస్యకు తానే పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తుంది..
Google | సీసీఐ ( CCI ) వేసిన యాంటీ ట్రస్ట్ కేసులో ఓడిపోవడంతో ఆండ్రాయిడ్ సిస్టమ్‌లో భారీ మార్పులు చేసేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ మేరకు గూగుల్ ప్లేలో పలు మార్పులు తీసుకొస్తుంది.
Micorsoft | టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 వంటి సర్వీసులు డౌన్ కావడంతో సేవలు నిలిచిపోయాయి.
ఐఫోన్ 14ను సొంతం చేసుకోవాలనుకునే వారికి పర్ఫెక్ట్ ఛాన్స్‌గా ఫ్లిప్‌కార్ట్ డీల్ ముందుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు ఆఫర్లో ఉన్నాయి.
Google Search | గూగుల్‌లో ఏదైనా వెతకొచ్చు. కానీ, ఎలాగంటే అలా వెతకడం సరికాదు. సెర్చ్ వర్డ్ నేరుగా ఎంటర్ చేస్తే.. అవసరమైన సమాచారం కన్నా, పనికిరానిదే ఎక్కువగా ప్రత్యక్షమవుతుంది.