Congress Leader | 26 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తే ఇదేనా నాకిచ్చే గౌరవం.. కాంగ్రెస్ నేత ఆవేదన.. వీడియో
Congress Leader | క్షమాపణలు చెప్పినా కూడా పోలీసులు తనను పీఎస్కు తీసుకెళ్లి బట్టలూడదీసి విచక్షణారహితంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారని కాంగ్రెస్ నేత బుర్కని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు.
Congress Leader | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఆ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో తాజా ఘటన మరోసారి చెబుతోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో వినాయక నిమజ్జనం సమయంలో PACS చైర్మన్ పార్థసారథికి, కాంగ్రెస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ బుర్కని బాలకృష్ణకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పార్థసారథికి క్షమాపణలు చెప్పినా కూడా పోలీసులు తనను పీఎస్కు తీసుకెళ్లి బట్టలూడదీసి విచక్షణారహితంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారని కాంగ్రెస్ నేత బుర్కని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై బుర్కని బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. నాకు, పార్థసారథి పంతులుకు వాగ్వాదం జరిగింది. జరిగిన మరుసటి రోజు నేను పార్థసారథి పంతులు దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరండం జరిగింది. కోరిన వెంబడే పార్థసారథి పంతులు నన్ను ఇంట్లో నుంచి తీసుకెళ్లి కొట్టుకుంటూ వీడియో కాల్ చేసి అవతల ఎవరికి చూపించిర్రు. నేనేం తప్పు చేసిన.. పంతులును క్షమాపణ కోరిన. దీని వెనుకాల ఎవరున్నరు. నేను గత 26 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నా. జెండా మోసినందుకు నాకిదేనా చేసే న్యాయం అంటూ కాంగ్రెస్ నేత ఆవేదన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట రౌండప్ చేస్తోంది.
పోలీసులు తనను బట్టలూడదీసి కొట్టారని కాంగ్రెస్ నేత ఆవేదన
వికారాబాద్ జిల్లా పరిగిలో వినాయక నిమజ్జనం సమయంలో PACS చైర్మన్ పార్థసారథికి, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బుర్కని బాలకృష్ణకు మధ్య వాగ్వాదం
అనంతరం పార్థసారథికి క్షమాపణలు చెప్పినా కూడా పోలీసులు తనను పీఎస్కు తీసుకెళ్లి బట్టలూడదీసి… pic.twitter.com/b4f8fBH1Kn
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2026
Read Also :
Nivetha Pethuraj | సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. నివేదా పేతురాజ్ సంచలన విషయాలు
The Paradise | వీక్ డేస్లోను తగ్గని ‘ది ప్యారడైజ్’ జోరు.. మూడో రోజు కూడా భారీ బుకింగ్స్!
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

