సముద్రతీర నగరం ముంబైని అభిషేక్శర్మ సునామీ ముంచెత్తింది! చల్లని సాయంత్రం వేళ అప్పటి వరకు చల్లని గాలులతో ప్రశాంతంగా కనిపించిన అరేబియా సముద్రతీర ప్రాంతం అభిషేక్ బౌండరీలతో ఊహించని రీతిలో పోటెత్తింది. వా
Team India |
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య జరిగిన చివరిది.. ఐదో టీ20 మ్యాచ్లో టీం ఇండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది.
England - Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరుగుతున్న చివరి-ఐదో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ముందు టీం ఇండియా 248 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో చేజిక్కించుకుంది. రాజ్కోట్లో చేజారినా పుణెలో మాత్రం భారత్ పట్టు వదల్లేదు. శుక్రవారం పుణెలోని మహారాష�
U-19 Women's T20 World Cup | కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్లో యువ భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ను తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా ఓడ�
వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నప్పటికీ మూడో టీ20లో బ్యాటింగ్ వైఫల్యంతో తడబడ్డ భారత్.. శుక్రవారం పుణె వేదికగా ఇంగ్లండ్తో జరగాల్సిన నాలుగో మ్యాచ్కు సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియే�
U-19 Women's T20 WC | మలేషియా వేదికగా జరుగుతున్న అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్తో జనవరి 31న తలపడనున్నది. ఐసీసీ టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా వరుస విజయాలతో సెమీ ఫైనల్ వర�
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, ప్రముఖ నటి మహీరా శర్మతో డేటింగ్లో ఉన్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. బిగ్బాస్-13తో ఫేమస్ అయిన మహీరాతో సిరాజ్ గత కొద్ది రోజులుగా ప్రేమాయణం
ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న టీమ్ఇండియా యువ సంచలనాలు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో దుమ్మురేపారు. బ్యాటర్ల జాబితాలో తిలక్ వర్మ.. ఒ�