వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూ (తెలంగాణ) ప్రభుత్వాన్ని కోరింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో బు�
మొక్కలపై మమకారంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇంటిని వివిధ రకాల పండ్ల మొక్కలతో తోటలా మార్చాడు. సాధారణంగా ఎవరైనా తమ ఇంటి ఆవరణలో స్థలాన్ని బట్టి పండ్లు, పూలు, నీడ నిచ్చే మొక్కలు ఓ పది, ఇరవై పెంచడం చూస్తాం.
గురువారం గుండెపోటుతో ఓ చోట తహసీల్దార్, మరోచోట టీచర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసీల్దార్ ఎండీ ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు.
ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించినన్ని రోజులు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి చదువుల్లో మెరికల్లా తీర్చిదిద్దాడు. వారు ఉన్నతంగా ఎదిగేందుకు నిరంతరం తపించి తనవంతు కృషి చేశాడు. ఉద్యోగ విరమణ �
చెరువులో నీళ్లు తాగుతావా? అని ఆగ్రహిస్తూ ఓ ఉపాధ్యాయుడు దళిత విద్యార్థి(9)ని చితకబాదాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జౌలౌన్ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థికి కడుపునొప్పిగా అనిపిస్తే పక్కనే ఉన్న చెరువులోని
Hyderabad | విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థితో కలిసి అదృశ్యమైన సంఘటన చందానగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన ఒంట్లో బాగు�
ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికకు నామినేషన్ల కోలాహలం మొదలైంది. గురువారం తొలి రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా ఎలాంటి అపోహలకు తానివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదన�
రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ముదరుతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా యువ నాయకుడు సచిన్‌పైలట్ విమర్శనాస్ర్తాలు సంధించారు. ఎన్నికల ముంగిట సొంతంగా ప్రచార పర్వం మొదలుపెట్టిన పైలట్.. ఇ
ఉపాధ్యాయులు మహిళలా, పురుషులా అన్న దానితో నిమిత్తం లేకుండా వారిని ‘సర్' లేదా ‘మేడమ్' అని సంబోధించే బదులు ‘టీచర్' అని పిలవాలని కేరళ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు
కేంద్రియ విద్యాలయాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అత్యంత నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా ఉన్న ఈ విద్యాలయాలకు టీచర్ల కొరత ఏర్పడింది. దీంతో బోధించే వారు లేకపోవడంతో పిల్లలకు రెండు, మూడు రోజుల పా�