USA vs China | అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా ట్రేడ్ వార్‌లో ఢీ అంటే ఢీ అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన టారిఫ్ వార్‌ను చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది.
Tariffs | తన హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ట్రంప్ ఏకంగా 104 శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై చైనా తీవ్రంగా స్పందించింది.
Tariff War | చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 50శాతం సుంకాలు విధిస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రతిగా చర్యలు
Asian Markets | టారిఫ్ యుద్ధం మధ్య ప్రపంచవ్యాప్తంగా సోమవారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అయితే, ఒక రోజులోనే మార్కెట్లలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆసియా మార్కెట్లు మంగళవారం మార్కెట్లు లాభాల్లోకి దూసుక�
iPhone | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు ఐఫోన్లు మరింత ప్రియం కానున్నట్లు తెలుస్తోంది.
Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనీ చేశారు. మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో (Tariffs) దాడికి దిగారు.
Donald Trump | అమెరికా - కెనడా మధ్య సుంకాల వివాదం వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney)తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫోన్లో మాట్లాడారు.
Donald Trump | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని (very smart man), గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తా�
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై (Foreign Made Vehicles) 25 శాతం సుంకం (Tariffs) విధించనున్నట్లు ప్రకటించారు.
Donald Trump | అమెరికా వస్తువులపై భారత్ (India) విధించే సుంకాల (tariffs) పై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తాజాగా స్పందించారు.
ఉక్కు, అల్యూమినియానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్(ఈయూ), కెనడా ప్రతీకార చర్యలు చేపట్టాయి. అమెరికా�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ భారత్‌పై పరస్పర సుంకాలు విధిస్తామని ప్రకటిస్తుండటంతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హడావుడిగా అమెరికాకు బయల్దేరారు.