Home
Tariff war
Tariff war
-
"సందిగ్ధంలో వాణిజ్య ఒప్పందం.. అమెరికా అధికారుల భారత పర్యటన రద్దు"
1 year agoటారిఫ్ వార్ వేళ భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సందిగ్ధంలో పడింది. వాణిజ్య చర్చల కోసం భారత్ రావాల్సిన అమెరికా బృందం తమ పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డ�"Jai Shankar | భారత్‌పై అమెరికా సుంకాలు.. త్వరలో రష్యాకు విదేశాంగ మంత్రి జైశంకర్..!"
1 year agoJai Shankar | భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో రష్యాతో సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇటీవల, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను క�"వైవిధ్యం.. కాపాడుకుందాం"
1 year agoఇంతమంది నిబద్ధత ఉన్న మహానుభావులు, మేధావులు కూర్చున్న ఈ సభలో ఏం మాట్లాడాలో నాకర్థం కావడం లేదు. నేనెక్కడికి వెళ్లినా కొందరికి ఇబ్బందిగా ఉంటుంది కదా? అందుకే, జయశంకర్ గారికి, ప్రకాశ్‌రాజ్‌కు ఏంటి సంబంధం? ఆయన"Pause Tariffs | అమెరికా-చైనా మధ్య ట్రేడ్ డీల్.. 90 రోజుల పాటు సుంకాలు తగ్గించేందుకు అంగీకారం"
1 year agoPause Tariffs | అగ్రరాజ్యం అమెరికా, చైనా (US-China) మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. ఇరుదేశాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు సోమవారం ఓ అంగీకారానికి వచ్చాయి."GDP | ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం.. జీడీపీ వృద్ధిలో కోత"
2 years agoభారత జీడీపీ అంచనాలకు ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ ఎస్అండ్పీ కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ వృద్ధిరేటు 6.3 శాతంగానే ఉండొచ్చని శుక్రవారం పేర్కొన్నది. ఇంతకుముందు అంచనా 6.5 శాతంగా ఉండ�"China | అమెరికాతో ట్రేడ్ డీల్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్"
2 years agoChina | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే.దీంతో పలు దేశాలు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి (Trade Deals)."Gold Imports | ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి.. భారత్‌లో భారీగా పెరుగుతున్న పసిడి దిగుమతులు..!"
2 years agoGold Imports | పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. సుంకాల ఆందోళనల మధ్య బంగారం పెరుగుతుండడం అందరూ ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు భారత్‌లో బంగారం దిగుమతులు భా�"20% తగ్గిన ఐటీ నియామకాలు"
2 years agoఅమెరికా ప్రారంభించిన ప్రపంచ సుంకాల యుద్ధం కారణంగా భారత సాఫ్ట్వేర్ రంగంలో కొత్త ఉద్యోగుల నియామకానికి బ్రేక్ పడింది. టీమ్‌లీజ్ డాటా ప్రకారం గత త్రైమాసికంతో పోలిస్తే ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత"Trump – Meloni | ట్రంప్‌తో ఇటలీ ప్రధాని భేటీ.. వాణిజ్య ఒప్పందంపై చర్చ"
2 years agoTrump - Meloni | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఇటలీ ప్రధాని మెలోనీ (Giorgia Meloni) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్య ఒప్పందం అంశంపై చర్చలు జరిపారు."Growth Rate | టారిఫ్ వార్.. భారత వృద్ధిరేటు అంచనాలకు కోత"
2 years agoప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్.. భారత వృద్ధిరేటు అంచనాలకు కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశ జీడీపీ ప్రగతి 6.4 శాతానికే పరిమితం కావచ్చని గురువారం పేర్కొన్నది. మున�"Trump Tariffs | అధిక టారిఫ్‌లతో తీవ్ర పరిణామాలు తప్పవు.. ట్రంప్ విధానాలపై ఫెడ్ చైర్మన్ ఆగ్రహం"
2 years agoTrump Tariffs | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య యుద్ధానికి (Tariff War) తెరలేపిన విషయం తెలిసిందే."Tariffs | సుంకాల రేటు ఎంతన్నది అమెరికానే అడగాలి.. 245 శాతం టారిఫ్స్‌పై చైనా రియాక్షన్"
2 years agoTariffs | అగ్రరాజ్యం అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం (Tariffs War) తారా స్థాయికి చేరింది. ఇప్పటికే రెండు దేశాలు పోటాపోటీగా టారిఫ్‌లు విధించుకున్న విషయం తెలిసిందే."China | ట్రంప్ బెదిరింపులకు తలొగ్గని చైనా.. అమెరికాపై 125 శాతం సుంకాలు ప్రకటించిన డ్రాగన్"
2 years agoChina | అగ్రరాజ్యం అమెరికా, చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలూ పోటాపోటీగా ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకుంటున్నాయి."Tariffs | చైనాపై బాదుడే బాదుడు.. 145 శాతానికి పెరిగిన ట్రంప్ టారిఫ్‌లు"
2 years agoTariffs | అగ్రరాజ్యం అమెరికా, చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం (Tariff War) కొనసాగుతోంది. డ్రాగన్‌పై అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సుంకాల మోత మోగిస్తున్నారు."Software Employees | 27 వేల మంది టెకీలపై వేటు.. దిగ్గజ కంపెనీల్లోనూ ఉద్వాసనలు"
2 years agoప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, అమెరికాలో మతాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















