మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు, రోడ్లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు తాండూర్ తహశీల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరహార దీక్ష మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది.
తాండూర్ మండల కేంద్రంలోని మగ్దూంషా, మక్కుషా బాబాల దర్గా వద్ద ఈ నెల 20, 21 తేదీలలో ఉర్సు ఉత్సవాలు జరుగనున్నాయి. గత వంద సంవత్సరాల నుంచి అనవాయితీగా వస్తున్న ఉర్సు ఉత్సవాలను మతాలకతీతంగా మండలంలోని అన్ని వర్గాల ప్�
Tanduru | రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు.
Drinking Water Problems | తాండూరు మండలం, సంకిరెడ్డిపల్లి పంచాయతీతోపాటు అనుబంధ గ్రామమైన సంకిరెడ్డిపల్లి తండాలోని గిరిజనులకు వారం రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయాయి.
Tanduru | బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం... భద్రేశ్వర స్వామి జాతర మహోత్సవం, శ్రీ భావిగి భద్రేశ్వరుని రథోత్సవం... భక్తజన హృదయ భాగ్యోత్సవం అంటూ తాండూరు పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Tanduru | తాండూరు మండలం జినుగుర్తిలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.విజయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Tanduru | తాండూరు నియోజకవర్గంలో మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.