లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. నారాయణపేట జిల్లాకు చెందిన వ్యక్తి తన కుటుంబ సభ్యు లు, స్నేహితులకు సంబంధించి ఐదుగురి బర్త్ సర్టిఫికెట్ల కోసం నిరుడు జూలైలో మీసేవలో దరఖాస్తు చేశాడు.
మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్లలో బోనకల్లు - ఖమ్మం రహదారిపై రైతులు, బీఆర్ఎస్, సీపీఎం, రైతు నాయకులు �
మునుగోడు ,చిట్యాల మండలాల్లోని రైతులకు సాగు, తాగు నీరందించాలంటూ మండల కేంద్రంలో సోమవారం రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. గట్టుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఆర్డీవో కార్యాలయాల నుంచి కాకుండా తహసీల్దార్ల ద్వారా ఎస్సీ ఉపకులాలకు కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని 57 ఎంబీఎస్సీల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు భైరి వెంకటేశం డిమాండ్ చేశారు.
తాండూర్ గ్రామ శివారులో తాము ఆరేళ్లుగా కాస్తులో ఉన్న స్థలాలకు పట్టాలని ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తమ కుటుంబాలన�
తమ కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలంలో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటు చేయవద్దని మచ్చబొల్లారం డివిజన్ ఫాదర్ బాల్లయ్యనగర్ కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం అల్వాల్ మండల తహసీ�
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నా నిధులు మంజూరు కాలేదని, అధికారుల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో నిధులు మంజూరు కాక అప్పు తెచ్చిన డబ్బులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక లబ్ధిదారుడు కోకుట్ల మల్లే శం తాసీ�
డబుల్ బెడ్ రూం ఇండ్ల తుది జాబితా నుంచి తన పేరు తొలగించారంటూ ఓ మహిళ మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం పెట్రోల్ సీసాతో ఆందోళన చేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పూ�
‘తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి పూర్తి న్యాయం చేసిన తర్వాతే సింగరేణి ఓసీ సంగతి చూడాలని, అప్పటి వరకు పనులు చేస్తే ఊర్కునేది లేదు’ అని హెచ్చరిస్తూ మణుగూరు మండలం రాజుపేట, విఠల్రావు నగర్ గ్రామస్తులు తహస
ఉదయం 11గంటలు దాటినా యాచారం మండల తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. రోజూ మాదిరి ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన తహసీల్దార్ కార్యాలయం 11 గంటలు దాటినా తాళం వేసి ఉండటం గమనార్హం.