శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
AP Weather Alert | ఏపీకి అల్పపీడనం ముప్పు.. రేపు పిడుగులతో కూడిన వర్షాలు.. APSDMA వార్నింగ్
Nizamabad | ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని అరికట్టాలి : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి