Home
Telangana
Shortest Day Of 2026 Is Set To Come This Month Though This Tiny Time Change In Earths Day May Look Small How This Milli Seconds Shift Is Threatening Gps And Satellites
24 గంటల్లో 0.65 మిల్లీ సెకన్ల తగ్గుదల!
ఈ సంవత్సరం తక్కువ నిడివి గల రోజు ఆదివారం నమోదు కాబోతున్నది. మొత్తం 24 గంటల సమయంలో 0.65 మిల్లీ సెకన్లు తగ్గనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
న్యూఢిల్లీ, జూలై 25: ఈ సంవత్సరం తక్కువ నిడివి గల రోజు ఆదివారం నమోదు కాబోతున్నది. మొత్తం 24 గంటల సమయంలో 0.65 మిల్లీ సెకన్లు తగ్గనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది రెప్పపాటు కన్నా, కెమెరా ఫ్లాష్ కన్నా తక్కువ అని, దీనిని మనం గమనించలేమని తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా దాదాపు 36 లక్షల సంవత్సరాల తరువాత భూభ్రమణంలో మార్పు లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రపంచ గమన సమయాలను చూసే ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్, రెఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (ఐఈఆర్‌ఎస్) తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం నిర్ణీత 24 గంటలు లేక 86,400 సెకన్లలో 0.65 మిల్లీ సెకన్లు తగ్గనున్నాయి. గత ఏడాది కూడా జూలై 10న 1.37 మిల్లీ సెకన్లు తగ్గాయని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల హిమనీనదాలు, ధ్రువాల వద్ద మంచు పలకలు కరుగుతూ భూమి వేగం తగ్గుతున్నదని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Earth
- IERS
- shortest day 2026
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

