భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత షూటర్లు ఆసియా గేమ్స్ పోటీల తొలి రోజే అదరగొట్టారు. స్టార్ షూటర్ ఇలవేనిల్ వలారివన్ ముందుండి నడిపించగా.. రెండు రజత పతకాలతో శుభారంభం చేశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ యువ ఆటగాడు జతిన్ దేవ్ స్వర్ణ పతకం గెలిచాడు. అండర్-19 బాలుర విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్ల
నిజామాబాద్ లో ఈ నెల 17 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించిన టీజీ ట్రాన్స్ కో, డిస్కమ్స్ రాష్ట్రస్థాయి ఇంటర్ సర్కిల్ పోటీల్లో కరీంనగర్ క్రీడాకారులు సత్తా చాటారు. బాస్కెట్‌బాల్ పోటీల్లో ఛాంపియన్ షిప్ కైవసం చే
భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో మరో మైలురాయి. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో తొలిసారి భారత్ నుంచి మూడు జోడీలు టాప్-10లోకి ప్రవేశించాయి. పురుషుల, మహిళల, మిక్స్డ్ డ
ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో చోటు కోల్పోయిన స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా.. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అసోసియేషన్ నుంచి తానేమీ ప్ర
Manika Batra ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల ఆరంభానికి ముందే భారత్‌కు బిగ్ షాక్. పలు పోటీల్లో పతకాలు గెలిచిన టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా (Manika Batra) అనూహ్యంగా 20వ ఆసియా క్రీడలకు దూరమైంది.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరోసారి చుక్కెదురైంది. నాకౌట్ దశలో తొలి రౌండ్లోనే భారత పురుషుల, మహిళల జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్(మహిళల) టోర్నమెంట్‌కు విశ్వవిద్యాలయ టీంను ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వెంకయ్య తెలిపారు.
నాలుగేండ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడల (సీడబ్ల్యూజీ)లో భాగంగా 2026లో స్కాట్లాండ్లోని ప్రఖ్యాత గ్లాస్గో నగరంలో జరగాల్సి ఉన్న కామన్వెల్త్ క్రీడలకు ముందే భారత క్రీడాలోకానికి తీవ్ర అన్యాయం! 2026 జులై 23 ను�