తెలుగు సినీ పరిశ్రమకు నార్త్ నుండి వచ్చిన కథానాయికల్లో తాప్సీ ఒకరు. ఝమ్మందినాథంతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాలభామ తొలిచిత్రంతోనే కుర్రకారును అలరించింది. ఆ తరువాత అనతికాలంలోనే టాలీవుడ్లో బ
అమితాబచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్ సెన్సేషన్ ‘పింక్' సినిమా విడుదలై సెప్టెంబర్ 16కి సరిగ్గా ఎనిమిదేండ్లు. ఈ సందర్భంగా నాటి సంగతులను నటి తాప్సీ గుర్తు చేసుకున్నది.
గత మూడేళ్లుగా తెలుగు సినిమాలకు బ్రేక్‌నిచ్చింది పంజాబీ సుందరి తాప్సీ. అయితే హిందీలో మాత్రం ఈ భామ ప్రయోగాత్మక కథాంశాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నది. ఆమె తాజా హిందీ చిత్రం ‘గాంధారి’కి సంబంధించిన అధికారిక �
Taapsee Pannu | రీసెంట్గా ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాప్సీ పన్ను. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ హసీన్ దిల్ రుబకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ పార్టు ప్రేక్షకులను అంతగా ఆకట్టుక�
సెలెబ్రిటీల ప్రైవసీకి ఎప్పుడూ చిక్కే! పబ్లిక్ ఫిగర్ కావడంతో.. వాళ్లు పబ్లిక్‌లోకి రావడానికే జంకే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి తాప్సీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
తాప్సీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన చిత్రం ‘హసీన్ దిల్రుబా’. 2021లో ఓటీటీలో విడులైన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడీ సినిమాకు కొనసాగింపుగా ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ రానుంది.
వివాహానంతరం కూడా నటిగా బిజీబిజీగా ఉన్నది ఢిల్లీభామ తాప్సీ పన్ను. ఆమె నటించిన ఫిర్ ఆయీ హసీనా దిల్రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నది తాప్సీ.
తెలుగులో అరంగేట్రం చేసిన తొలినాళ్లలో యువతరంలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ తాప్సీ. అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగువెలిగిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాంను మార్చింది.
ఈ ఏడాది మార్చిలో చిరకాల స్నేహితుడు మాథిస్బోను పెళ్లాడింది పంజాబీ భామ తాప్సీ. కొద్దిమంది కుటుంబ సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో వారి వివాహం జరిగింది. తన పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి వి�
కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు చేస్తూ యువతను ఉర్రూతలూగించిన తాప్సీ పన్ను.. ప్రస్తుతం డిఫరెంట్ రోల్స్‌తో దూసుకుపోతున్నది. బాలీవుడ్ బడా స్టార్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నది. కొన్ని నెలల కిం
Taapsee Pannu | బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ భామ.. మార్చి 23న రాజస్
కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు చేస్తూ యువతను ఉర్రూతలూగించిన తాప్సీ పన్ను.. ప్రస్తుతం
డిఫరెంట్ రోల్స్‌తో దూసుకుపోతున్నది. బాలీవుడ్ బడా స్టార్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నది. కొన్ని నెలల కి�
కెరీర్ ఆరంభంలో కథానాయిక తాప్సీ పేరు వింటే గ్లామర్ పాత్రలే గుర్తుకొచ్చేవి. దక్షిణాది సినిమాలకు విరామం తీసుకొని పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన తర్వాతే ఈ భామ ప్రయోగాత్మక కథాంశాల్లో మెప్పించింది.