తన పెళ్లి గురించి సోషల్‌మీడియాలో వస్తున్న పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక తాప్సీ. మార్చి నెలాఖరున రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనుందని ప్రచారం జరుగుతున్నది.
‘డంకీ’ చిత్రంతో ఇటీవల చక్కటి విజయాన్ని సొంతం చేసుకొంది పంజాబీ సుందరి తాప్సీ. ప్రస్తుతం సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ భామ తన తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్' సిని�
డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమాయణం గురించి అప్పట్లో అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ మాత్రం తన లవ్‌ఎఫైర్‌పై ఎప్పుడూ పెదవి విప్పలేదు. దాంతో ఈ జంట ప్రేమకథ ముగిసిపోయిందని అందర�
తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే తన సీనియర్ అయిన ఓ అబ్బాయి ప్రేమలో పడ్డానని, అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదని చెప్పింది పంజాబీ భామ తాప్సీ. కెరీర్ ఆరంభంలో తెలుగులో గ్లామర్ నాయికగా పేరు తెచ్చుకున్న ఈ భామ అన
బాలీవుడ్ ఇండస్ట్రీలో తనలాంటి వాళ్లకు అంతగా ప్రోత్సాహం ఉండదని, కొత్తదనాన్ని అంత త్వరగా అంగీకరించరని సంచలన వ్యాఖ్యలు చేసింది అగ్ర కథానాయిక తాప్సీ. గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమకు దూరంగా ఉంటున్న ఈ భామ హి�
‘తెలుగు సినిమాపై సీత కన్నేశారేంటి? అని ఇటీవల తాప్సీని ఓ తెలుగు అభిమాని అడిగితే - ‘నేనేం చెయ్యను. సరైన అవకాశాలు రావడంలేదు. అడపాదడపా వచ్చినా కథలేమో నచ్చట్లేదు. కథలు నచ్చకపోతే సినిమాలు చేయను’ అంటూ నిర్మొహమాట
గౌరవ్ షా డిజైన్ చేసిన చీరను కట్టుకోవడం ఓ గౌరవంగా భావిస్తారు మాడళ్లు. అతని దృష్టిలో చీర కూడా క్యాన్వాస్ లాంటిదే. కొంగు నుంచి అంచు వరకు అంగుళమైనా వదలకుండా రంగుల ప్రపంచాన్ని సృష్టిస్తాడు.
Tapsee Pannu | కెరీర్ ఆరంభంలో దక్షిణాది చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకున్న పంజాబీ సుందరి తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. ప్రయోగాత్మక కథాంశాలతో హిందీ చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదిం
Taapsee Pannu | ఝుమ్మంది నాదం సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ఢిల్లీ భామ తాప్సీ పన్ను (Taapsee Pannu). ఆ తర్వాత పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది బిజ�
Tapsee Pannu | అగ్ర కథానాయిక తాప్సీ ఇటీవల ‘తాప్సీక్లబ్.కామ్' అనే వెబ్‌సైట్‌ను ఆరంభించింది. నిజమైన అభిమానులతో తన వ్యక్తిగత, సినిమా విశేషాలను పంచుకునేందుకు ఈ వెబ్సైట్ వేదికగా ఉంటుందని ఈ భామ పేర్కొంది.
Tapsee Pannu | గత కొంతకాలంగా సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్నది పంజాబీ భామ తాప్సీ. ప్రస్తుతం ఆమె షారుఖ్‌ఖాన్ సరసన ‘డంకీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిం�