Taapsee Pannu | అతనిది గొప్ప వ్యక్తిత్వం.. అందుకే ప్రేమించా: తాప్సీ
ప్రియుడు మథియాస్ బో గురించి తొలిసారి తన మనసులోని మాటల్ని బయటపెట్టింది అగ్ర కథానాయిక తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన మథియాస్ బోతో ఈ అమ్మడు గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే తన లవ్‌ఎఫైర్‌పై ఈ భామ ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు.
Taapsee Pannu | ప్రియుడు మథియాస్ బో గురించి తొలిసారి తన మనసులోని మాటల్ని బయటపెట్టింది అగ్ర కథానాయిక తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన మథియాస్ బోతో ఈ అమ్మడు గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే తన లవ్‌ఎఫైర్‌పై ఈ భామ ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మథియాస్‌బో గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది తాప్సీ. ‘మథియాస్ పరిచయం కాకముందు నేను కొంతమంది అబ్బాయిలతో స్నేహం చేశాను. కానీ ఎవరి వ్యక్తిత్వం నన్ను ఆకట్టుకోలేదు.
పురుషుల్లో నిజాయితీతో పాటు జీవితం పట్ల పరిణతి ఉండాలని క్రమంగా తెలుసుకున్నా. ఈ లక్షణాలు మథియాస్ బోలో పుష్కలంగా ఉన్నాయి. అతను నా జీవితానికి భద్రత కల్పించగలడని మా ప్రయాణంలో అర్థం చేసుకున్నా. గొప్ప వ్యక్తిత్వం కలిగిన అతనితోనే జీవితాన్ని పంచుకోవాలనే నిర్ణయానికొచ్చా’ అని తాప్సీ చెప్పింది. అయితే పెళ్లి వార్తలపై స్పందించడానికి ఈ భామ నిరాకరించింది. సమయం వచ్చినప్పుడు తానే ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన.. మద్దతు తెలిపిన హరీశ్ రావు
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’ ట్రైలర్ విడుదల.. లాయర్‌గా అదరగొట్టిన బ్యూటీ!
Ram Charan | RC17 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. డిసెంబర్ చివరి వారంలో రామ్‌చరణ్-సుకుమార్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్!
KTR | తెలంగాణ ప్రజల సమస్యలపై మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటమా?: రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

