Taapsee Pannu | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాప్సీ పెళ్లి వీడియో
Taapsee Pannu | అగ్ర కథానాయిక తాప్సీ ఇటీవలే రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ భామ.. మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది.
Taapsee Pannu | అగ్ర కథానాయిక తాప్సీ ఇటీవలే రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ భామ.. మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే తాప్సీ పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో కూడా తన పోస్టులను పంచుకోలేదు.
ఇదిలావుంటే తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోలో తాప్సీ డ్యాన్స్ చేస్తూ వచ్చి వేదికపై వరుడికి హగ్ ఇవ్వడం అనంతరం ఇద్దరూ దండలు మార్చుకొని ఒక్కటవ్వడం చూడవచ్చు. కాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

