Taapsee Pannu | రీసెంట్గా ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాప్సీ పన్ను. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ హసీన్ దిల్ రుబకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ పార్టు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ భామ తాజాగా మరో నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రైటర్ కనిక ధిల్లాన్‌తో కలిసి సినిమా చేస్తుండగా.. ఈ ప్రాజెక్టుకు గాంధారి (Gandhari) టైటిల్‌ను ఫైనల్ చేశారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని అనౌన్స్మెంట్ టీజర్‌తో ప్రకటించారు మేకర్స్. దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబ్యానర్ Kathha Picturesపై కనికా ధిల్లాన్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Taapsee Pannu and Kanika Dhillon Team Up Again with Netflix for #Gandhari
After the success of the fan-favourite film, #PhirAayiHasseenDillruba #Netflix is once again collaborating with the “dynamic duo” Kanika Dhillon and Taapsee Pannu on the upcoming feature, #Gandhari. This… pic.twitter.com/ogQzK1jrZa— HEMANT SANGANEE (@HemantSanganee) September 10, 2024
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Devara | దేవర ప్రమోషన్స్ టైం.. తారక్, జాన్వీకపూర్ స్పెషల్ ఎపిసోడ్