War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
War 2 | టాలీవుడ్, బాలీవుడ్ సినీ జనాలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ వార్ 2 (War 2). స్పై జోనర్లోఅయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ మెరువనుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
War 2 | టాలీవుడ్, బాలీవుడ్ సినీ జనాలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ వార్ 2 (War 2). స్పై జోనర్లో అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ మెరువనుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
త్వరలోనే కొత్త షెడ్యూల్లో భాగంగా ఇటలీకి వెళ్లనుందట. సెప్టెంబర్ 18 నుంచి షురూ కానుండగా.. సుమారు 15 రోజులపాటు సాగనున్న ఈ షెడ్యూల్లో హృతిక్‌రోషన్-కియారా అద్వానీపై వచ్చే రొమాంటిక్ సాంగ్‌ను పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారని బీటౌన్ సర్కిల్ సమాచారం. అంతేకాదు ఇటలీలో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారని ఇన్సైడ్ టాక్.
మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన వార్ 2 గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. వార్ 2 YRF Spy Universeలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో సినిమా. ఈ చిత్రంలో తారక్ నెగెటివ్ షేడ్స్‌తో సాగే స్పై రోల్లో కనిపించనున్నాడని తెలుస్తోండగా.. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
Read Also :
Devara | దేవర ప్రమోషన్స్ టైం.. తారక్, జాన్వీకపూర్ స్పెషల్ ఎపిసోడ్
Raghu Thatha | ఓటీటీలో కీర్తి సురేశ్ రఘు తాతా.. ఏ ప్లాట్‌ఫాంలో, ఎన్నిభాషల్లోనంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

