దక్షిణాది చిత్రాలకూ ఓకే
కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు చేస్తూ యువతను ఉర్రూతలూగించిన తాప్సీ పన్ను.. ప్రస్తుతం డిఫరెంట్ రోల్స్‌తో దూసుకుపోతున్నది. బాలీవుడ్ బడా స్టార్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నది. కొన్ని నెలల కిందట షారుఖ్ ఖాన్, తాప్సి నటించిన ‘డంకీ’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత సక్సెస్ కాలేదు.
కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు చేస్తూ యువతను ఉర్రూతలూగించిన తాప్సీ పన్ను.. ప్రస్తుతం డిఫరెంట్ రోల్స్‌తో దూసుకుపోతున్నది. బాలీవుడ్ బడా స్టార్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నది. కొన్ని నెలల కిందట షారుఖ్ ఖాన్, తాప్సి నటించిన ‘డంకీ’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయినా, ఆ సినిమాలో తాప్సి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ‘ఓ లడ్కీ హై కహా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’, ‘ఖేల్ ఖేల్ మే’.. సినిమాల్లో నటిస్తున్నది. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తాప్సి.. మంచి అవకాశాలు వస్తే దక్షిణాది చిత్రాల్లోనూ నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 ఏండ్లు దాటాయి. ప్రతి పాత్రనూ సవాలుగా తీసుకున్నాను. చాలెంజింగ్ క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటున్నా. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇక్కడివరకు వచ్చాను. నా శ్రమకు తగిన ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. అందుకే నేను సాధించిన దానికి సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది తాప్సి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

