దుబాయ్: ఆస్ట్రేలియా జట్టు తొలి సారి టీ20 వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్టరీ నమోదు చేసింది. అయిదు సార్లు వ�
పొలాక్, బ్రిటిన్‌కు కూడా స్థానం దుబాయ్: దిగ్గజ క్రీడాకారులకు ఐసీసీ ఇచ్చే విశేష గుర్తింపు ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ షాన్ పొలాక్, ఇం�
T20 World Cup | జట్టు ఎంపికపై పలువిమర్శలు వచ్చాయి. వీటిపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. భారత జట్టు ఎంపిక సరిగా జరగలేదంటూ అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి బదులిచ్చాడు.
T20 World Cup | బౌలింగ్ చేసే సమయంలో బంతి అతని చేయి జారింది. దీంతో పిచ్‌పై రెండుసార్లు బౌన్స్ అయింది. అప్పటికే భారీ షాట్ కొట్టేందుకు క్రీజులో ముందుకొచ్చిన వార్నర్ మరో అడుగు ముందుకేసి
T20 World Cup | గాల్లోకి లేచిన బంతిని క్యాచ్ పట్టేందుకు పాక్ బౌలర్ హసన్ అలీ వేగంగా పరిగెత్తుకొచ్చాడు. అయితే అతను కూడా బంతిని అంచనా వేయడంలో పొరపడ్డాడు. దీంతో అతను ఆ క్యాచ్ అందుకోలేకపోయాడు.
దుబాయ్: టీ20 వరల్డ్‌కప్ రెండవ సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా స్టన్నింగ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ మూమెంట్ చోటుచేసుకున్నది. పాకిస్థాన్ ఆల్‌రౌండర్ హఫీజ్ �
T20 World Cup | టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో టైటిల్ ఫేవరెట్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి న్యూజిల్యాండ్ జట్టు ఫైనల్ చేరింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కివీ ఓపెనర్ డారియల్ మిచెల్..
T20 World Cup | ఇప్పటి వరకూ అద్భుతంగా ఆడారు. ఒక క్రికెటర్‌గా చెప్తున్నా, ఈ జట్టును ఓడించడం అసంభవం. ప్రత్యర్థి ఎవరైనా సరే, ఇప్పటి వరకూ ఆడుతున్న తరహా ఆటనే ఆడండి
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి శకం ముగిసింది. ఆయన స్థానంలో మరో దిగ్గజం రాహుల్ ద్రవిడ్.. జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ ముగిసిన తర్వాత